Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా
కలలో గాల్లో తేలే బక్క పిల్ల
నీ ప్రేమను నాతో పంచకపోతే ఎల్లా
నీ మూతిముడుపికి గాలం వేస్తా
నీ చూపుకి నేను దగ్గర అవుతా
కాలం గనుక కలిసివస్తే- - - -
నీ మేడలో బందం వేసేస్తా....
Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా
కలలో గాల్లో తేలే బక్క పిల్ల
నీ ప్రేమను నాతో పంచకపోతే ఎల్లా
జులాయి గాన్ని అని అనుకోకే
గాలి తిరుగుడు నాది అనవధ్దే
ఆర్యాలోని హీరో ప్రేమేనాదే
కడవరకు నీచేయి వదలనే
hello hello madam గారు
నీ face కొంచం turning ఇవ్వరా
అయ్యోపాపం అన్న జాలేలేదే
ప్రేమను పంచె మార్గమే లేదా
Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా
Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా
