Monday, 26 January 2015

LOVE FAILURE POETRY

నువ్వులేని క్షణం యుగమై నా తనువును దహిస్తున్నది. 
కనులకు శాపమో లేక మనసుకు మరణమో తెలియదు కాని, 
నువ్వు లేని  నిమిషం నరకమై చితిమంటల సావాసానికి దగ్గర చేస్తోంది..