Tuesday, 6 September 2011
నా కన్నీరే నీకు నేస్తమా

నా కన్నీరే నీకు నేస్తమా
నా కళ్ళు నీటిలో నీకోసం వూగిసలాడుతోంది,
కంటినుండి జారే ఒక్కో చుక్క నీకోసం వెతుకుతూ,
మెల్లగా నా కనుపాప నుండి జారుతోంది చూడు,
అందులో ఏ ఒక్క నీటి బొట్టు నీ మనసును తాకలేదా,
నిజమైన ప్రేమకు అర్థం ఇది కాదేమో ఒకసారి నీ మనసును అడుగు నాకోసం---------!
నువ్వు నాతో లేని క్షణం

నువ్వు నాతో లేని క్షణం
నువ్వు నాతో గడిపిన ఆ క్షణం,
మన పరిచయం స్నేహం అనుకున్నా.
కాదు, ప్రేమ అని నువ్వు చెప్పిన తరుణం,
నిన్ను నేను విడిచి వెళ్ళిన ఆ క్షణం,
నీ ప్రేమకు అర్థం తెలియలేదు.
అది తెలిసిన సమయం దూరమైంది నీ రూపం,
నువ్వు నాతో లేని ఈ క్షణం తెలిసింది,
నువ్వు లేని జీవితం ఎంత నరకమో ------------
నాకు మాత్రమే తెలుసు నువ్వు ఏంటి అని ------------
Sunday, 4 September 2011
పాట
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి నయవంచకి అనితెలిసినా ప్రియురాలిని వధులుకోలేక ప్రియుని వేధనే నా ఈ పాట
పల్లవి
ఎవ్వరూ నడవని ధారిన నిలుచున్నా నీ కోసం,
పధ్మవ్యుహమ్ లాంటి నీ మనసును చేధించుట కొరకు,
కారు చీకట్లు కమ్ముకుంటున్న అమావాస్య లాంటిధి నా జీవితం,
వెలుతురు లేని ధీపం వలె నిలిచినధి నా ప్రాణం,
లోకులు కాకులుగా మారిన ఈవేల,
కొత్తగా కునీరాగం నేర్చుకొంటున్న కొఎలమ్మ గొంతు నులిమినట్లుంధీ..... 11ఎవ్వరూ11
చరణం
గుప్పెడంత గుండెలో అగ్నిపర్వతం ధాచుకొన్నానే,
నీప్రేమ మైకంలో అమ్మ పంచిన ప్రేగు తెంచుకొన్నానే,
అంధమైన నా కనుల తెరవెనుక కడలి అంత నీరు ధాచానే,
సుడిగుండంలో చిక్కిన నా మనసుకు విడుధాల కలిగేన,
ఓ ప్రియ నీ చిరునవ్వు వెనుక మోసం తెలియక,
ఎంధుకే మనసా నన్ను చీకటిలోనికి నెట్టి వేస్తున్నావు,
ఓ కాలమా నా విధినే ఉరతాడుగా మార్చి నా కంటాన బిగించవచ్చుగా,
నా జీవితన అలసి సొలసి సాగర తీరాన్ని చేరలేక,
ధిక్కు తోచని స్థితిలో నిలుచున్నాధీ నరకపు ముంగిలిలో అని తెలిసినా,
నా పాధాలు ఎటు మోపాలో తెలియక సిలనై నిలిచున్నా నీ కోసం ప్రియా.... 11ఎవ్వరూ11
చరణం
నువ్వు చెస్థున్నధి మోసం అని తెలిసిన నీపై ప్రేమను కురిపించే నా మనసుకు అర్థం కానంటోంది,
నను తడుపుతున్నధి వర్షపు చినుకులు ఐన అగ్ని చిటూములుగా మార్చవే నా జీవితాన,
కంటిలోణ నీరు ఇంకి రక్తపు బోటువులు నీ పాధాలు తాకుతున్నా కరునించవా,
బండరాతిగా మారిన నీ మనసును చూసి మంచు ముత్యం అనుకొంటినే,
నీ మాటలు విను తేనె బోటువులనుకొన్నానే కానీ పధునైనా కత్తి అని అనుకోలేకపోయానే,
ఐనా నువ్వే నా ప్రాణమని విలపిస్తున్నానే వినవ నాగోడు ప్రియా,
చిరుగాలే నా శ్వాసను ఆపినా,
భూమాతే నువ్వు నాకు భారం అని కసిరినా,
కాలమే నా జీవితాన్ని సపించినా,
నీ గుప్పెడంత హృదయంలో నాకింత చోటు కల్పించవా ప్రియా....... 11ఎవ్వరూ11
Subscribe to:
Posts (Atom)




