ఒంటరి ఒంటరి వాడినని
నాకెవ్వరు ఎవ్వరు లేరుఅని
గతులే తప్పిన పయనంలో
మరణమే కానుకై వస్తోందే
కాలం ఎగతాలే చేస్తుందే
ఆపవే ఇక చాలు పరిహాసమే
ఒంటరి ఒంటరి వాడినని
నాకెవ్వరు ఎవ్వరు లేరుఅని
నా పయనంలో గమ్యం లేదంటూ
కర్మకు నన్ను బానిస చేసింది
ఈ గాలే నాకు సుడిగాలయ్యిందే
నువ్వే నన్ను మరచిన ఆ క్షణం
ఒంటరి ఒంటరి వాడినని
నాకెవ్వరు ఎవ్వరు లేరుఅని
నన్నే పద పదమంటూ తరుముతుందే
నే గతంగతః అని అనలేనే
నా ఊపిరి ఊహకు నువ్వే మూలమే
నన్నే చిటపట చితిమంటల్లో తోసావే
ఒంటరి ఒంటరి వాడినని
నాకెవ్వరు ఎవ్వరు లేరుఅని

ee love failure song gurinchi em comment cheyaalo artham kaavatam ledhu..intha baaga yela rasthunaaru asalu meeru..nenu rayaalanna rayalekha pothunaanu..
ReplyDelete"MARANAMAE KAANUKAi VOSTHUNDHAE" e line kae neeku marks evvachu..1000000000000 marks..