జానపదం
మొదటిసారి నిన్ను చూసా మాఘమాసంలోన
మనువాడ మంటే మూతిముడుచుకున్నవే
చీర కోన్నానే నీకు చీరాల సంతలోనమల్లెపూలు కోన్నానే నీకు మొగల్తూరులోన
తీపి-కారం కోన్నానే నీకు బందరులోన
గాజేలెన్నో కోన్నానే గాజులపాలంలోన
ఇన్నికొన్న నాకు నీ ముతిముడుపు లంచమా పిల్లా?

No comments:
Post a Comment