నా మనసంతా గిల్లేస్తోందే
నీ ప్రేమే కోరుతువుందే
what to do
what can i do
అనుభవమే లేదులే
కొత్తగ వుందే కలవరమే
i want you
how can i tell you
ఎంతకాలం దాచుకోనే
ఎంత దాచిన తరగదులే
oh - - - - - నీపై నా ప్రేమే
oh - - - - - నీపై నా ఆశే
కలవరమే పెడుతూ వుందే
నా కళ్ళల్లో నీ పరిచయమే
HELLO - - - - వింటున్నావా
HELLO - - - - నామది బాధా
ఎలా చెప్పనే నామది బాధ
నా గుండెల్లో కళ్ళల్లో నీ రూపేగా
ప్రియా నువ్వే నా ప్రాణం
చెలీ నువ్వే నా గమ్యం
i want you
how can i tell you
i want you
how can i tell you

No comments:
Post a Comment