
ఎప్పుడూ ఒంటరే నా మనసుకు నేను ఎప్పుడూ ఒంటరే.
ఒంటరే నాకు నేస్థమ్ అయ్యింది.
ఆ నేస్తమే నాకు తోడయ్యింది.
ఆ తోడే నాకు నీడయ్యింది.
ఆ నీడే నా చెంత ఉన్నది.
ఒంటరే నాకు నేస్థమ్ అయ్యింది.
ఆ నేస్తమే నాకు తోడయ్యింది.
ఆ తోడే నాకు నీడయ్యింది.
ఆ నీడే నా చెంత ఉన్నది.
No comments:
Post a Comment