Tuesday, 6 September 2011

నీ ప్రేమ






నీ ప్రేమ 
నేను వేసే ప్రతి అడుగు నేకోసమే,
ఈ నిరీక్షనా నీ కోసమే,
నా శ్వాస, నా కదలిక  అన్నీ నువ్వే,
నా జీవిత గమ్యం నువ్వే,
నా వెలుగు రేఖ నువ్వే,
మరి నువ్వు నేను వేరు కాదుగా,
ఎడబాటులో వున్నాం కాని మన మనసులు దూరంగా లేవుగా---------



No comments:

Post a Comment