Wednesday, 9 May 2012

RACHA


your eyes so dangerous baby
your looks touched my heart baby

ఆయియే యో యమ్మీ యో ఆయియే నిన్నే చూసానే
ఆ చుపుల్లోంచి నేను తప్పించుకు పోలేనే 
ఆయియే యో యమ్మీ యో ఆయియే నిన్నే చూసానే
చూపులతోనే హృదయం దోచిన రాక్షసివే 
ఆయియే యో యమ్మీ యో ఆయియే నిన్నే చూసానే
i love the way u look at me baby

అందాల నెలవంకే నీ కనుపాపల్లో పసిపాపల్లె 
నిలిచిందేమో అనిపిస్తోందే నీ వీవైపే చూస్తుంటే

తోలిసిగ్గుల్లో నవ్వల్లే నిన్నే చేరనా చినుకునై
చూపులకే నన్నే బానిసనే చేసి బందించావే

పయనంలా కాలంతో పోటీ చేస్తానే నీకోసం
గుండెల్లో నిలిచే తియ్యటి ఉసే అవుతానే 

ఆయియే యో యమ్మీ యో ఆయియే నిన్నే చూసానే
love is a memory
can i join with u baby
love is a breath
allow me to stay in ur heart baby

ఆలోచనలో పడితే అది ప్రేమకు సిగ్నలే 
ఆ నిమిషం నీలో మెదిలే ఊహే నాదిలే 

నిను చేరేదారి కనుగొన్నాను చూడవే 
నీ నోటే I TO అని చెప్పించుకొంటానే

వెలుగిచ్చే నీడల్లే నీతోనే వుంటానే
నా శ్వాసల్లో నీకు స్థానం ఇస్తానే 

ఆయియే యో యమ్మీ యో ఆయియే నిన్నే చూసానే
ఆయియే యో యమ్మీ యో ఆయియే నిన్నే చూసానే

I WONT MISS YOU BABY 
 











No comments:

Post a Comment