Thursday, 3 May 2012

గబ్బర్ సింగ్

పల్లవి 
ఓ ముద్దు గుమ్మా
వెన్నెల్లో బాపూ బొమ్మ......
ఓ ముత్యపు రెమ్మా 
నువ్వేలే నా మంచు కొమ్మా.....
వయ్యారంలో సత్యబామా 
నువ్వేలే నా గుండెకు హమ్మా హమ్మా.........

వెన్నెల్లో బాపూ బొమ్మ......
నువ్వేలే నా మంచు కొమ్మా.....

చరణం - 1 
కులుకుల్లో ఏం దాచావే 
అయస్కాంతంలా నీవేనుకేవస్తున్నా
ఎగిరేటి తుమ్మెదకూడా
నీ చూపుల్లో తేనే కనిపెట్టిందే
నీ పెదవే మాటల తూటా
నా గుండెల్లో కసిగా గుచ్చిందే
ఓ లంగా ఓని పడచుపిల్లా 
జాలిలేదా ఈ గబ్బర్ సింగు మీదా

ఓ ముద్దు గుమ్మా
వెన్నెల్లో బాపూ బొమ్మ......
ఓ ముత్యపు రెమ్మా 
నువ్వేలే నా మంచు కొమ్మా.....


చరణం - 2
పగడాల ముత్యపు చినుకా
నామంచుతునక నువ్వేగా   
కళ్ళల్లో కాంతి రేఖా 
నువ్వేలే నా జీవన రేఖ 
కింగులాంటి సింగే వీడు
నీవాడే అవుతున్నాడు
శ్రుతిమించే చిలకమ్మా
ఇక వీడే నీవాడులేమ్మా

ఓ ముద్దు గుమ్మా
వెన్నెల్లో బాపూ బొమ్మ......
ఓ ముత్యపు రెమ్మా 
నువ్వేలే నా మంచు కొమ్మా.....
వయ్యారంలో సత్యబామా 
నువ్వేలే నా గుండెకు హమ్మా హమ్మా.........


--
"గాయపడితేనే వేణువు నుండి రాగాలు పలికేది,  గాయపడితేనే  మనిషికి జీవితం విలువ తెలిసేది............."

No comments:

Post a Comment