Thursday, 2 August 2012

love song: నిన్ను తాకిన క్షనమునా

నిన్ను తాకిన క్షనమునా హ  - - - 
నన్ను నేను మరచినా - - - - 
నా గుండెలోని ఊహకే  హే - - - 
ఆశ నువ్వే ఐతివే- - - - 

నా పెదవి పలికే పదములో హొ- - - - 
నీ పేరు ఎంతో మధురమే  - - - - 
ఎగిరే చిలుక వేగమై హా  - - - -
నే నిన్ను చేరనా - - - - -

కదిలే కాలమే నిన్ను చూసి ఆగునే
రూపులేని చీకటే నిన్ను వెలుగే కోరెనే 
నానీలి కళ్ళల్లో నీ రూపు చూడవే 
ప్రేమ అన్న అక్షరం నా నుండే వచ్చెనే

నిన్ను తాకిన క్షనమునా హ  - - - 
నన్ను నేను మరచినా - - - - 
నా గుండెలోని ఊహకే  హే - - - 
ఆశ నువ్వే ఐతివే- - - - 

నువ్వు లేని నిమిషమే హే - - - 
నా జీవితం శూన్యమే
నువ్వు నన్ను మరిచినా హా - - - - 
మరణమే నాకు గమ్యమే 




 







1 comment:

  1. నిన్ను తాకిన క్షనమునా హ - - -
    నన్ను నేను మరచినా,,
    నిజమైనా ప్రతి ప్రేమికులను ఇ మాట హత్తుకుంటుంది..

    ReplyDelete