Wednesday, 24 July 2013

LOVE FAILURE: ఏమయ్యిందో


ఏమయ్యిందో నా మనసే నన్ను వద్దంటోంది
వద్దంటున్నా నువ్వే ప్రాణం అంటోంది
రెప్పల చాటున దాగిందే నీ రూపం
కల అనలేనే నీతో గడిపిన ఏ క్షణం

ఏమయ్యిందో నా మనసే నన్ను వద్దంటోంది
వద్దంటున్నా నువ్వే ప్రాణం అంటోంది


నీతోనే అనుకున్నానే జీవితం
నువ్వే లేక ఎటుపోతుందో నా గమ్యం
మాటలకందని మౌనం దాగిందే గుండెలో
నీ తలపులతో మతిపోతుందే కునాల్ ------


ఏమయ్యిందో నా మనసే నన్ను వద్దంటోంది
వద్దంటున్నా నువ్వే ప్రాణం అంటోంది

నీ పరిచయమే తెలిపిందే  ప్రేమంటే
ఎందరు వున్నా ఒంటరే నువులేక
కాలం ఒడిలో కరిగే నిమిషo నువులేక
నీ తలపులతో మతిపోతుందే కునాల్ ------
నీ తలపులతో మతిపోతుందే కునాల్ ------



No comments:

Post a Comment