Friday, 23 August 2013

LOVE SONG: నువ్వు నాకు ఎవరో సమజైతలే

నువ్వు నాకు ఎవరో సమజైతలే 
గుండె గోల ఏంటో సమజైతలే 
నీ నవ్వులో మాఏదో దాగిందిలే 
నీ చూపుగాలమేదో నన్ను చంపుతున్నాదే 

సమజైతలే పిల్లా సమజైతలే 
నువ్వు నాకు ఎంటో సమజైతలే

రోజు చూసే నామోఖమే కొత్తగున్నాదే
నా నీడకూడా అచ్చం నీల వుందే 
ఏటవుతుందే పిల్లా నాకు ఏటవుతుందే
సమజైతలే పిల్లా సమజైతలే  

తిండి  నిద్ర బారమయ్యే నిను చూసాకే 
దోస్తులేమో పిచ్చంటు పరేషాను చేస్తున్నరే 
మతిపోతోందే పిల్లా నీ మాయలో 
సమజైతలే పిల్లా సమజైతలే 
నువ్వు నాకు ఎంటో సమజైతలే
సమజైతలే పిల్లా సమజైతలే 
నువ్వు నాకు ఎంటో సమజైతలే ......................!!!!!!!!

No comments:

Post a Comment