Thursday, 13 September 2012

love failure: మరుపన్నది నా దరి లేదే

మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
గడుసరి కళ్ళలో బందించావే నన్నే నీ వాడిగా
హలో హలో బామా ఇదే ఇదే ప్రేమ


ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే 
మరుపన్నది నా దరి లేదే నువ్వే నా బ్రతుకయ్యావే 
వీచే గాలిగ మారి నా గుండెల్లో చేరావే
తియ్యటి గురుతంటే నువ్వేనని చూపావే
కాలమా - - - - - న్యాయమా 
తన జ్ఞాపకమే - - - - - చేరపకుమా 

మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే 

నా కనుచూపుల సైగలు వెతుకుతు వుందే నిన్నే 
దగ్గర చేరే మార్గం తెలియక మతి పోతుందే 
నీ మనసుకు నే బానిసనే తెలుసుకో 
మరు జన్మకైనా నీ దగ్గర చేరే మార్గం చూస్తానే------- 
బందమా ------- విడదీయకుమా
నేరమే----------- మాది కాదుమా

మనసంతా కొత్తగా వుందే నిను చూసాక
గతి తప్పి మతి పోతుందే నీమాటే విన్నాక
ఇంతలో కళగా మారిందే మన తొలి పరిచయమే

Friday, 7 September 2012

love failure song: నా గుండెకి కళ్ళు

నా గుండెకి కళ్ళు లేవు
కన్నీటి విలువ తెలియదు  
నా పెదవికి మనసు లేదు
ప్రేమకు అర్థం తెలియదు


స్మశాన వాటికలో సెవపేటిక ఐన నా మనసులో 
మలిచానే బొమ్మా నిన్నే నా ఊపిరిలా తెలుసుకోమ్మా 


నీ శ్వాస తాకిన నా చెలిమికి ఇవ్వలేనే వేరే పడతికి 
నిన్ను చేరని నా కళలకు దూరం నేను అయ్యానే 


వేచివున్నా నీ కోసం గమ్యంలేని దారిలో
ఒక్కసారి కరుణించవే కనుపాపై తోడొస్తా  

నా గుండెకి కళ్ళు లేవు
కన్నీటి విలువ తెలియదు  
నా పెదవికి మనసు లేదు
ప్రేమకు అర్థం తెలియదు

Wednesday, 22 August 2012

love song: valentines day song

రోజు రోజు ఈ రోజు
నా గుండెకి చప్పుడు నేర్పిన రోజు
రోజా పువ్వుకు అర్థం ఈ రోజు
అదే మన ప్రేమికుల రోజు 
అరె రే - - - - - ఇదే ఇదే 
మన valentines day

కంటికి కళలు నేర్పిన రోజు
పెవికి సిగ్గును రుచిచూపిన రోజు
మనసును మనసు బందిచిన రోజు
అదే మన ప్రేమికుల రోజు

నింగి నేలకు అల్లిక వేసి
నిన్ను నన్ను కలిపేసి
జీవిత బందం ముడివేసి 
నిన్ను నా దగ్గర చేసే
మన valentines day
మన valentines day

రోజు రోజు ఈ రోజు
నా గుండెకి చప్పుడు నేర్పిన రోజు
రోజా పువ్వుకు అర్థం ఈ రోజు
అదే మన ప్రేమికుల రోజు 
అరె రే - - - - - ఇదే ఇదే 
మన valentines day
మన valentines day---------------------

అరె రే - - - - - ఇదే ఇదే 
మన valentines day

Monday, 13 August 2012

దేశ భక్తి పాట: ఏమవుతున్నది

ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!

నీతికి నిజానికి
సాక్షాలు ఎవ్వరూ - - - 
మనసుకి మించిన
నేస్తాలు ఎవ్వరూ - - - 

మానవత్వం మరిచింది
ఉక్రోషం ఉప్పొంగుతోంది 
లంచమనే ముసుగులో 
తల్లినే అమ్ముకొంటోంది 

ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!


తరతరాలు మారినా
తలరాతలు మారేనా 
రాజకీయ రంగమే
దనదాహంతో నిండెనే

మారేనా మన విధిరాతే
మారదులే మన బానిసబ్రతుకే 

ఆడదంటే అమ్మ అని 
అంటారే మనదేశంలో 
ఈ మాటే నిజమంటే
నమ్మలేరు ఎవ్వరూ

ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!

ఎంతోమంది పుణ్యపలం
మనదేశ స్వాతంత్రం
ఏమి గర్వకారణం
చెప్పుకోదగ్గ ఫలితం 
 
మారదురా మారదురా
ఎన్ని యుగాలు గడచినా 
మార్పు అన్నది లేదురా
సమానమన్నది ఏదిరా 

ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!

Thursday, 2 August 2012

love song: నిన్ను తాకిన క్షనమునా

నిన్ను తాకిన క్షనమునా హ  - - - 
నన్ను నేను మరచినా - - - - 
నా గుండెలోని ఊహకే  హే - - - 
ఆశ నువ్వే ఐతివే- - - - 

నా పెదవి పలికే పదములో హొ- - - - 
నీ పేరు ఎంతో మధురమే  - - - - 
ఎగిరే చిలుక వేగమై హా  - - - -
నే నిన్ను చేరనా - - - - -

కదిలే కాలమే నిన్ను చూసి ఆగునే
రూపులేని చీకటే నిన్ను వెలుగే కోరెనే 
నానీలి కళ్ళల్లో నీ రూపు చూడవే 
ప్రేమ అన్న అక్షరం నా నుండే వచ్చెనే

నిన్ను తాకిన క్షనమునా హ  - - - 
నన్ను నేను మరచినా - - - - 
నా గుండెలోని ఊహకే  హే - - - 
ఆశ నువ్వే ఐతివే- - - - 

నువ్వు లేని నిమిషమే హే - - - 
నా జీవితం శూన్యమే
నువ్వు నన్ను మరిచినా హా - - - - 
మరణమే నాకు గమ్యమే 




 







Wednesday, 1 August 2012

LOVE SONG: నా మనసంతా గిల్లేస్తోందే

నా మనసంతా గిల్లేస్తోందే  
నీ ప్రేమే కోరుతువుందే 
what to do 
what can i do

అనుభవమే లేదులే 
కొత్తగ వుందే కలవరమే 
i want you
how can i tell you 

ఎంతకాలం దాచుకోనే 
ఎంత దాచిన తరగదులే
oh - - - - -   నీపై నా ప్రేమే 
oh - - - - -  నీపై నా ఆశే

కలవరమే పెడుతూ వుందే
నా కళ్ళల్లో నీ పరిచయమే 
HELLO - - - - వింటున్నావా 
HELLO - - - - నామది బాధా

ఎలా చెప్పనే నామది బాధ
నా గుండెల్లో కళ్ళల్లో నీ రూపేగా
ప్రియా నువ్వే నా ప్రాణం
చెలీ నువ్వే నా గమ్యం
i want you
how can i tell you
i want you
how can i tell you



Tuesday, 19 June 2012

జులాయి

Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా 

కలలో గాల్లో తేలే బక్క పిల్ల
నీ ప్రేమను నాతో పంచకపోతే ఎల్లా

నీ మూతిముడుపికి గాలం వేస్తా 
నీ చూపుకి నేను దగ్గర అవుతా
కాలం గనుక కలిసివస్తే- - - - 
నీ మేడలో బందం వేసేస్తా....

Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా 

కలలో గాల్లో తేలే బక్క పిల్ల
నీ ప్రేమను నాతో పంచకపోతే ఎల్లా

జులాయి గాన్ని అని అనుకోకే 
గాలి తిరుగుడు నాది అనవధ్దే
ఆర్యాలోని హీరో ప్రేమేనాదే  
కడవరకు నీచేయి వదలనే

hello hello madam గారు
నీ face కొంచం turning ఇవ్వరా
అయ్యోపాపం అన్న జాలేలేదే  
ప్రేమను పంచె మార్గమే లేదా 

Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా 
Hello Hello అల్లరి తింగరి పిల్ల
నా ఆశను గిల్లి జోకొడితే ఎల్లా