Saturday, 25 February 2012

LOVE POETRY: నీ చెలిమి



























ప్రకృతి ఒడిలో దాగిన అందానికి నువ్వే ఆరంబానివా,
నీ కళ్ళ కాంతుల నుండి జాలువారినవా కళాకృతులు,
నీ చిరునవ్వుల సవ్వడి నుండి వెలువడినదా సంగీతమధురిమలు,
నీ పాదదూళి స్పర్శకు నేర్చుకున్నదా ఆ నెమలి సోయగాలు,
నీ వెచ్చని శ్వాసకి అవ్వనా నీ చిలిపి రహస్యాన్ని..........  







2 comments: