ఈ సీనరికి పాట రాస్తే బాగుంటుంది అని అనిపించి రాసాను.
పల్లవి
ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........
ఏదో మత్తు జల్లినావు
మాయచేసి బొమ్మనే చేసావు.........
స్వీచ్చా కడలి తీరంలో
నీ చేత చిక్కినాను.............
ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........
చరణం-1
first look-ku లోనే
నా మనసు దోచినావు......
parrot-tu ముక్కుకే నీ పెదవి
competition అయ్యేట్టుందే సఖీ.......
అందాల నీ చిలిపి కళ్ళకే పిల్లా
ముత్యాలతో దిష్టి తీయనా baby .....
octopus-ke లేదే
నీ ఒంటిలోన పొగరే గులికా.........
ఏదో మత్తు జల్లినావు
మాయచేసి బొమ్మనే చేసావు.........
ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........
చరణం - 2
ఎటు కదలలేకపోతున్నా
నీ కౌగిలే నాకు జైలుగా.......
నా lip-pe మాట మరిచిందే
నీ kiss-se రుచి చూసాకా.............
వట్టి పొగరుబోతు నేను
నీ love నన్ను touch చేయకముందు............
నిన్ను వదిలి వుండలేనే
నీ చేత చిక్కినాను.............
ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........
ఎగిరే చేపపిల్ల నేను
గాలం వేసి చేతపట్టినావు.........

పొటొ నీ చుసి మీరు పాట వ్రాసారు, అక్షరలాను బట్టి అర్ధ్రం నేను తేలుసుకున్నాను, కనీ వినలేదు అనే చిన్న వెలితి....
ReplyDelete