దేశభక్తి గీతం నా దేశానికీ అంకితం
ఏ మతమూ కాదే
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
ఏ బాష ఐన
అడ్డుకాదే అర్థమయ్యే
మన మానవజాతి మంచి మనసుకే
ఏ మతమూ కాదే
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
మనం అర్హులమే కామే మన్నింపు కోరిన
తల్లి పాలు తాగి తన గుండెలపై
అగ్ని వర్షపు చినుకులనే రాల్చమే
ఏ మతమూ కాదే
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
ప్రాంతం కోసం పాకులాడి
మన భూమాతకే నెత్తురు రుచి చుపామే
ఏ మతమూ కాదే
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
గాలికి లేదే, నీరుకు లేదే,
వెలుగు నిచ్చే సూర్యుడికి లేదే,
అందరికీ సమమై అందుతున్నదే భేధబావం అన్నీ వదిలి
ఏ మతమూ కాదే
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
వికసించే పువ్వుని చూడు
దైవం ఒకటే అన్నది ఏ నాడో
ఏ దైవం పాదం చెంతకు చేరడానికైన
నే సిద్ధం అంటున్నది చూడు
ఏ మతమూ కాదే
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే
పుట్టినప్పుడు మనిషి చిరునవ్వు చూడు
పెరిగే కొద్ది ఉక్రోషాలు పొదిగిన మాటలు చూడు
చనిపొఇన నీవు ఒదిగేది
అమ్మ కమ్మని ఒడిలోకే అని గురుతు చేసుకో
ఏ మతమూ కాదే
ఏ జాతి కాదే
మనుషులంతా ఏకంఅయితే

No comments:
Post a Comment