పల్లవి
బాయ్స్: intimation ఇవ్వదండి
calculation వుండదండి
monthu datu తప్పు ఒప్పు
ఏమి చూడదండి happiness
అమ్మాయిలు :
నా వెనుకే follow అయ్యి
నా నీడలో join అయ్యి
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం
చరణం - 1
అబ్బాయిలు: చేయి చేయి కలుపుతూ
దోస్తుకు మేం దాస్సోహం అంటుంది
అమ్మాయిలు : మనస్సులో దాగిన మర్మం
చెప్పకనే తెలుసుకుంటుంది మా చెలిమే
అబ్బాయిలు : కన్నీరే నాది అంటూ కళ్ళల్లో నీరు తుడిచి
frendship లో smile కే చోటివ్వమంతుంది
అమ్మాయిలు : fighting కి తావుంది joke లకి place వుంది
విదిపోవడమంటే ఎంటో ఏంటో తెలియదులే మాకే ఓ నేస్తం
బాయ్స్: intimation ఇవ్వదండి
calculation వుండదండి
monthu datu తప్పు ఒప్పు
ఏమి చూడదండి happiness
అమ్మాయిలు :
నా వెనుకే follow అయ్యి
నా నీడలో join అయ్యి
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం
చరణం - 2
అబ్బాయిలు : youthలో వున్నా power
తెలియచేప్పలె ప్రతి ఒక్కరికి
అమ్మాయిలు : మనం చేసే అల్లరి అందరికి
గురతుఉండాలే అందరికి
అబ్బాయిలు :మనలో వున్నా enjoyment
అదే మనకు వున్నా attachment
అమ్మాయిలు : చెలిమి దైర్యం కావాలండి
మాతో పోటీకే సిద్ధం కావాలంటే మీకు
బాయ్స్: intimation ఇవ్వదండి
calculation వుండదండి
monthu datu తప్పు ఒప్పు
ఏమి చూడదండి happiness
అమ్మాయిలు :
నా వెనుకే follow అయ్యి
నా నీడలో join అయ్యి
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం
బాయ్స్: intimation ఇవ్వదండి
calculation వుండదండి
monthu datu తప్పు ఒప్పు
ఏమి చూడదండి happiness
అమ్మాయిలు :
నా వెనుకే follow అయ్యి
నా నీడలో join అయ్యి
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం
చరణం - 1
అబ్బాయిలు: చేయి చేయి కలుపుతూ
దోస్తుకు మేం దాస్సోహం అంటుంది
అమ్మాయిలు : మనస్సులో దాగిన మర్మం
చెప్పకనే తెలుసుకుంటుంది మా చెలిమే
అబ్బాయిలు : కన్నీరే నాది అంటూ కళ్ళల్లో నీరు తుడిచి
frendship లో smile కే చోటివ్వమంతుంది
అమ్మాయిలు : fighting కి తావుంది joke లకి place వుంది
విదిపోవడమంటే ఎంటో ఏంటో తెలియదులే మాకే ఓ నేస్తం
బాయ్స్: intimation ఇవ్వదండి
calculation వుండదండి
monthu datu తప్పు ఒప్పు
ఏమి చూడదండి happiness
అమ్మాయిలు :
నా వెనుకే follow అయ్యి
నా నీడలో join అయ్యి
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం
చరణం - 2
అబ్బాయిలు : youthలో వున్నా power
తెలియచేప్పలె ప్రతి ఒక్కరికి
అమ్మాయిలు : మనం చేసే అల్లరి అందరికి
గురతుఉండాలే అందరికి
అబ్బాయిలు :మనలో వున్నా enjoyment
అదే మనకు వున్నా attachment
అమ్మాయిలు : చెలిమి దైర్యం కావాలండి
మాతో పోటీకే సిద్ధం కావాలంటే మీకు
బాయ్స్: intimation ఇవ్వదండి
calculation వుండదండి
monthu datu తప్పు ఒప్పు
ఏమి చూడదండి happiness
అమ్మాయిలు :
నా వెనుకే follow అయ్యి
నా నీడలో join అయ్యి
నాలో నువ్వు నీలో నేను
ఏకం అంటుంది మా స్నేహం

No comments:
Post a Comment