పల్లవి
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
అబ్బాయి : వచ్చాక అడ్డే చెప్పొద్దులే
నీ మనసంతా అల్లుకుంటానులే
అమ్మాయి : నీ అల్లరికి అల్లాలు తోడయ్యేగా
ఇక ఏ మాత్రం నే వుండలేనుగా
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
చరణం - 1
అబ్బాయి : కళై నిన్ను చేరుకోనా
కలతల్లోను తోడుండనా
అమ్మాయి : విడిపోలేము ఏ నాటికి
నువ్వు నేను ఒక్కటేనుగా
అబ్బాయి : హరివిల్లై నిను చేరనా
నీ చిరునవ్వే నేనవ్వనా
అమ్మాయి : నీ గుండెల్లో సడి అవ్వనా
నా ఏడు జన్మలు నీదననా
అబ్బాయి : గుర్తుండి పోయేలా మన ప్రేమకు
ఇవ్వనా ఓ ఒక తీపి గుర్తు
అమ్మాయి : మేఘమై నను తాకరా
సిగ్గు తెరే తొలగించరా
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
చరణం - 2
అబ్బాయి : నీ శ్వాసలో ఏదో స్వరం
లాగుతోందే నీ పక్కకే
అమ్మాయి: ఇంకా ఎందుకు ఏకాంతము
కరిగించేయి నన్ను మంచులా
అబ్బాయి : జిల్లంటూ ఈ వేళ ఏదో
తిమ్మిరిగా వుందే నాలో
అమ్మాయి: ఆ అల్లరి ఎందుకో
నాకే అది తెలుసులే
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
అబ్బాయి : వచ్చాక అడ్డే చెప్పొద్దులే
నీ మనసంతా అల్లుకుంటానులే
అమ్మాయి : నీ అల్లరికి అల్లాలు తోడయ్యేగా
ఇక ఏ మాత్రం నే వుండలేనుగా
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
అబ్బాయి : వచ్చాక అడ్డే చెప్పొద్దులే
నీ మనసంతా అల్లుకుంటానులే
అమ్మాయి : నీ అల్లరికి అల్లాలు తోడయ్యేగా
ఇక ఏ మాత్రం నే వుండలేనుగా
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
చరణం - 1
అబ్బాయి : కళై నిన్ను చేరుకోనా
కలతల్లోను తోడుండనా
అమ్మాయి : విడిపోలేము ఏ నాటికి
నువ్వు నేను ఒక్కటేనుగా
అబ్బాయి : హరివిల్లై నిను చేరనా
నీ చిరునవ్వే నేనవ్వనా
అమ్మాయి : నీ గుండెల్లో సడి అవ్వనా
నా ఏడు జన్మలు నీదననా
అబ్బాయి : గుర్తుండి పోయేలా మన ప్రేమకు
ఇవ్వనా ఓ ఒక తీపి గుర్తు
అమ్మాయి : మేఘమై నను తాకరా
సిగ్గు తెరే తొలగించరా
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
చరణం - 2
అబ్బాయి : నీ శ్వాసలో ఏదో స్వరం
లాగుతోందే నీ పక్కకే
అమ్మాయి: ఇంకా ఎందుకు ఏకాంతము
కరిగించేయి నన్ను మంచులా
అబ్బాయి : జిల్లంటూ ఈ వేళ ఏదో
తిమ్మిరిగా వుందే నాలో
అమ్మాయి: ఆ అల్లరి ఎందుకో
నాకే అది తెలుసులే
అబ్బాయి : అలజడిలా మారనా
నీలో అసె రేపనా
అమ్మాయి: ఆ ఆశనే అపోద్దురా
ఇంకొంచం శ్రుతి పెంచరా
అబ్బాయి : వచ్చాక అడ్డే చెప్పొద్దులే
నీ మనసంతా అల్లుకుంటానులే
అమ్మాయి : నీ అల్లరికి అల్లాలు తోడయ్యేగా
ఇక ఏ మాత్రం నే వుండలేనుగా

No comments:
Post a Comment