పల్లవి
where is my heart దారే తప్పిందే
where is my dream గాలిలో కలిసిందే
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా
నన్నే శిలలా చేసావే ఓ చెలియా
చరణం-1
కలలా కరిగే నీ పరిచయమే
తీస్తుందే ప్రియా నా ప్రాణం
చెబుతున్నా వినవే సఖియా
జీవితమే తీయదిగా
నీతో గడిపిన ఒక్కో క్షణం
ఆపేస్తోందే నా శ్వాస
గడిచిన గతమంతా
నీ చెంతే వదిలేయలేనుగా
where is my breath నన్ను వదిలి వెళ్ళిందే
where is my life చితి మంటల్లో చేరిందే
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా
నన్నే శిలలా చేసావే ఓ చెలియా
చరణం - 2
నీతో చేసిన సావాసం
ఓ వరమని అంటున్నా
ఆ స్నేహమే చేదంటూ
శాపాన్నే ఇచ్చావే
భరించలేకపోతున్నా
ఈ వేదన తగ్గేదేలా
where is my heart దారే తప్పిందే
where is my dream గాలిలో కలిసిందే
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా
నన్నే శిలలా చేసావే ఓ చెలియా
చరణం - 3
నీ నీడల్లే నే మారానే
అది నే చేసిన పాపమా
నా కంటిపాపల నిను చూసానే
అది నే చేసిన మోసమా
నువ్వే నా జీవితమన్నా
అది నే చేసిన నేరమ
where is my breath నన్ను వదిలి వెళ్ళిందే
where is my life చితి మంటల్లో చేరిందే
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా
నన్నే శిలలా చేసావే ఓ చెలియా
చరణం-1
కలలా కరిగే నీ పరిచయమే
తీస్తుందే ప్రియా నా ప్రాణం
చెబుతున్నా వినవే సఖియా
జీవితమే తీయదిగా
నీతో గడిపిన ఒక్కో క్షణం
ఆపేస్తోందే నా శ్వాస
గడిచిన గతమంతా
నీ చెంతే వదిలేయలేనుగా
where is my breath నన్ను వదిలి వెళ్ళిందే
where is my life చితి మంటల్లో చేరిందే
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా
నన్నే శిలలా చేసావే ఓ చెలియా
చరణం - 2
నీతో చేసిన సావాసం
ఓ వరమని అంటున్నా
ఆ స్నేహమే చేదంటూ
శాపాన్నే ఇచ్చావే
భరించలేకపోతున్నా
ఈ వేదన తగ్గేదేలా
where is my heart దారే తప్పిందే
where is my dream గాలిలో కలిసిందే
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా
నన్నే శిలలా చేసావే ఓ చెలియా
చరణం - 3
నీ నీడల్లే నే మారానే
అది నే చేసిన పాపమా
నా కంటిపాపల నిను చూసానే
అది నే చేసిన మోసమా
నువ్వే నా జీవితమన్నా
అది నే చేసిన నేరమ
where is my breath నన్ను వదిలి వెళ్ళిందే
where is my life చితి మంటల్లో చేరిందే
మన గాధే మిగిలిందే చెరిగిన కథలా
నన్నే శిలలా చేసావే ఓ చెలియా

No comments:
Post a Comment