welcome welcome అంటూ వుంది లోకం
birthu deathu మద్యన ఎన్నో కథలు నేస్తం
యుద్ధమే చేసి ముందడుగే వేయాలీ ప్రాయం
ఎన్నో జీవితపాటాలు నేర్పుతుందీ పయనం
ఛలో ఛలో ముందుకె వెళ్ళు
హలో హలో వెనుదిరగకు నువ్వు
కాలంతో పోటీ చెయ్యి
ఉరుములతో స్నేహం చెయ్యి
కన్నీల్లోస్తే నవ్వేసేయి
జీవితమే అనందం కదరా
welcome welcome అంటూ వుంది లోకం
birthu deathu మద్యన ఎన్నో కథలు నేస్తం
కళ్ళల్లో కసి నింపి దూసుకు పోవాలి మనం
అందరు ఒక్కటనే సిద్దాంతం చెప్పాలి జగం
అలా అలా కెరటంలా మనం
పెళా పెళా మెరుపై దూసుకు వెళ్దాం
జగమంటే జాలి అందాం
సై అంటే సైసై అని అందాం
నువ్వు వెళ్ళే దారి మంచిది అయితే
ఎవ్వరిని లెక్కచేయకు రా
welcome welcome అంటూ వుంది లోకం
birthu deathu మద్యన ఎన్నో కథలు నేస్తం

No comments:
Post a Comment