Friday, 19 August 2011


 































నా మనసే ఎడారి:

నా ఆశ ఎడారి అని తెలిసినా
నా కళలకు సంకెళ్ళు వేయలేకపోతున్నా
నా పయనానికి అర్థంలేదు అని తెలిసినా
నా నిరీక్షణ కొనసాగిస్తున్నా
నేను ఒంటరి అని తెలిసినా
అందులోనే సంతోషం నింపుకొంటున్నా ---------!
 

2 comments:

  1. nuvvu yeppatiki ontarivi kaavu,
    nee santhoshamae nee kala,nee aasha

    ReplyDelete
  2. మనిషి ని చాంపినట్లుగా మనసు ని చాంపలేము అందుకే ఇ నిరిక్షణ ఇ వంటరితనం ఐనా సంతొషంగనే ఉన్నం అంటే (తను లేక అమె)సంతొషం గా ఉండాడం వల్ల మత్రమే..

    ReplyDelete