Saturday, 20 August 2011



కొత్త లోకం నాది:

చిరుజల్లులా నన్ను తాకింది ఒక శ్వాస.
ఆ క్షణం నుండి అంతా కొత్తగా వుంది.
కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతోంది.
నా కోసం ఎవరో జీవిస్తున్నారనిపిస్తోంది.
ఆ బావమే ప్రేమ?

2 comments:

  1. నాకు ఎవరు లేరు చనిపొతున్నను అని అనుకునే వరికి ఉపిరి పొస్తుంది మీ కవిత....!!

    ReplyDelete
  2. అనుకున్నాను
    తుది వరకు నా తోడు ఈ శ్వాస అని..

    మరి
    ప్రేమ ఫలించక పోతే..

    శ్వాస లా ఆస్వాదించిన నా తనువు... నా ప్రేమని ఎలా మర్చిపోగలదు..

    ReplyDelete