Saturday, 20 August 2011

love failure: కరిగే నా కళ



















కరిగే నా కళ :

నా గుండెలోని కోరికకు రెక్కలొచ్చి
కన్నీళ్ళ రూపంలో నానుండి విడిపోతోంది
తీరని నా ఆశ ప్రతిక్షణం
ఈ కొవ్వోతి వెలుగులా తగ్గిపోతోంది.
నా మనసుకు ఎందుకు ఇంత శిక్ష కాలమా----------




No comments:

Post a Comment