Saturday, 20 August 2011

love poetry: నా మనసుకు నచ్చిన లోకం





నా మనసుకు నచ్చిన లోకం:

ప్రకృతిలో ఎన్నో అందాలున్నా,
వాటిని ఆస్వాదించే వారు చాలా అరుదు........!
అందులో పౌర్ణమి వెన్నెలలో,
హోరున వీచే గాలి నన్ను హత్తుకొని,
నా చెవిలో ఏదో ఊసులు చెబుతుంటే,
అలల చప్పుడు నాకు కొత్త రాగాలు నేర్పుతుంటే,
నాకు వాటితో జతకలపాలని వుంది.

No comments:

Post a Comment