manasu kavitha
Saturday, 20 August 2011
love failure:నా జీవిత పయనం
నా జీవిత పయనం :
ఎన్నో దారులు
ఎన్నో పరిచయాలు
ఎన్నో అనుభవాలు
ఎన్నో చేదు జ్ఞాపకాలు
ఎన్నో ఆశయాలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఊహించలేని అనుబందాలు
కాని నా అడుగు ఎక్కడ ప్రారంభించానో ఎలా ముగుస్తుందో???
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment