Saturday, 20 August 2011

love failure:తీరం లేదని తెలిసీ




తీరం లేదని తెలిసీ------?
అడుగు వేసే ముందు నాకు ఆలోచన శక్తి లేదు
పయనం ఎక్కడికో తెలియకుండానే మొదలు పెట్టా
ఒంటరి అని తెలిసి ముందుకెల్లాలని  అడుగేసా!
కాని అడుగు వేసాకే  తెలిసింది తీరం లేదు అని....

No comments:

Post a Comment