Friday, 19 August 2011

love poetry:నా శ్వాసవే చెలీ నువ్వు



నా శ్వాసవే చెలీ నువ్వు :


నీ పరిచయం నా చిరునామా
నీ స్నేహం నా శ్వాస
నీ చిరునవ్వే నా గుండె చప్పుడు
నా అణువణువున నిండిన నీవు
ఎలా నన్ను విడిచి వెళ్ళిపోయావు
నువ్వు నాలో లేవని తెలిసి
నా నీడ నీలోనే ఐక్యం అయ్యింది చూడు .....

2 comments:

  1. తనా స్నేహం అనే పరిచయం తొ వెలిగే వెన్నెల్లో తనా చిరునవ్వుని కొన్నాళ్ళైనా సంతోషంగ

    గడిచాయనుకో....

    ReplyDelete