Saturday, 20 August 2011





నేనెవరో నాకే తెలియని స్థితి:

నా గమ్యం మరిచాను,
నా ఆశ, కళ అన్నే నీవనుకున్నా.....
అందుకు నాకు మిగిలింది ఈ సముద్రమంత కన్నీరు!
ఈ అలల తాకిడి నన్ను తన కౌగిట్లోకి  పిలుస్తోంది.
నా మరణమే నాకు చేరువ కాబోతోంది.
కాని ఏదో భయం  నన్ను పిరికిదాన్ని చేస్తోంది.
బహుసా! మళ్లీ నువ్వు నాకోసం వస్తావనే ఆశే  ఏమో........   

3 comments:

  1. correctae..malli nee vaadu vosthadu.andhukae nee manasulo e bhayam,nee maranaani aape ee bhayam nuvvu koorukunaa priyuditho jeevithantham brathakadaanikae.

    ReplyDelete
  2. ఎందుకు మీ బ్లొగ్ చుసానా అనిపిస్తుంది (నాకోసం వస్తావనే ఆశ) అనే ఒక్క పాదం చాలు నా నొట మాట రకపొవటనికి...
    నేను చవి చూసాను నాది భయం కాదు బ్రామా....

    ReplyDelete
  3. thank u so much subbu and ramu................

    ReplyDelete